Wikidata:యాత్రలు

From Wikidata
Jump to navigation Jump to search
This page is a translated version of the page Wikidata:Tours and the translation is 61% complete.
Outdated translations are marked like this.
వికీడేటా యాత్రలు

వికీడేటా యాత్రలు మీవంటి కొత్త వాడుకరి కోసమే ప్రత్యేకంగా రూపొందించినవి. వికీడేటా ఎలా పనిచేస్తుందో, డేటాకు మార్పుచేర్పులు చెయ్యడమెలాగో ఈ యాత్రలు చూపిస్తాయి.

గమనించండి:

వాడుక నియమాల పాపప్
ఐపీ హెచ్చరిక పాపప్

  • "ఈ పాఠాన్ని మొదలుపెట్టండి" బొత్తాన్ని నొక్కితే, మీ ఖాతా ద్వారా ఆటోమాటిక్ ఎడిట్ జరిగిపోతాయి. ఆ పేజీలు నిజమైన పేజీలు కానప్పటికీ మీరు చేసిన మార్పులు ఆయా పేజీల చరిత్రలోకి చేరతాయి.
  • మీకు వికీడేటా ఖాతా లేకున్నా, ఉండి కూడా లాగిన్ కాకున్నా, పేజీలో జరిగిన మార్పులు మీ కంప్యూటరు యొక్క ఐపీ అడ్రసు చేసినట్లుగా పేజీ చరిత్రలో చూపిస్తుంది.
  • మీ ఐపీ అడ్రసు అందరూ చూస్తారు, వద్దనుకున్నా, ఈ ఐపీ హెచ్చరిక పాపప్ మళ్ళీ చూడకూడదనుకున్నా, యాత్ర మొదలుపెట్టబోయే ముందే ఖాతా సృష్టించుకోండి, లాగినవండి
  • వికీడేటాలో మొదటిసారిగా మార్పు చేస్తోంటే (లేదా లాగిన్ కాకుండా ఎడిటింగు చేస్తోంటే), మీకు వాడుక నియమాల పాపప్ ఎదురౌతుంది. దాన్ని చూడవద్దనుకుంటే, "ఈ సందేశాన్ని మళ్ళీ చూపించవద్దు" వికల్పాన్ని ఎంచుకోండి. యాత్రకు ముందు, వాడుక నియమాలను చదివేందుకు, ఇక్కడ నొక్కండి.

వికీడేటా:యాత్రలు పట్ల మీకున్న ఆసక్తికి మా ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను చర్చా పేజీలో రాయండి.

వికీడేటా ప్రాథమికాలు

Learn the basics of Wikidata, how Wikidata works, how it is structured and the different parts of the structure.

అంశాలు

వికీడేటాలో మార్పులు చెయ్యడమెలాగో ఈ యాత్ర కొత్తవారికి పరిచయం చేస్తుంది. వికీడేటాలో ప్రాథమిక విషయమైన "అంశాలను" వివరిస్తుంది. మీ మొదటి అంశాన్ని ఎడిట్ చేసేందుకు సహకరిస్తుంది.


స్టేట్‌మెంట్లు

ఈ యాత్రలో వికీడేటాలో ఉన్నత ఎడిటింగు పద్ధతులు, అంశాలకు స్టేట్‌మెంట్లు తయారుచెయ్యడం నేర్చుకుంటారు. యాత్రల వరుసలో ఇది రెండోది; అంశాల యాత్ర చేసి ఉండకపోతే, ముందు అది చేసి రండి.


మూలాలు

In this tour, you’ll learn how to add references to help more high quality data be added to Wikidata. A reference (or source) describes the origin of a statement in Wikidata.


మరిన్ని పర్యటనలు త్వరలో వస్తున్నాయి

More tours are being added here on, please check back soon.





Wikidata activities

These tours take you through different common activities you can do on Wikidata, we recommend if you're new to Wikidata that you do the basics tours first.

Coordinates

This tour will take you through the steps for adding coordinates to items about places.


బొమ్మలు

This tour will take you through the steps for adding an image to a Wikidata item


మొదలైన తేదీ

This tour will take you through the steps for adding an inception date to items.


అధికారిక వెబ్‌సైటు

This tour will take you through the steps for adding an official website to items.


పరిపాలనా ప్రాంతం

This tour will take you through the steps for adding an administrative territory to items for places.


మరిన్ని పర్యటనలు త్వరలో వస్తున్నాయి

More tours are being added here on, please check back soon.


Creating and requesting new tours

To request a new tour or to learn how to create tours please click here.