Help:సైటులింకులు

From Wikidata
Jump to: navigation, search
This page is a translated version of the page Help:Sitelinks and the translation is 89% complete.

Other languages:
العربية • ‎বাংলা • ‎català • ‎کوردی • ‎čeština • ‎dansk • ‎Deutsch • ‎Deutsch (Sie-Form)‎ • ‎dolnoserbski • ‎Ελληνικά • ‎English • ‎Esperanto • ‎español • ‎فارسی • ‎suomi • ‎føroyskt • ‎français • ‎Frysk • ‎ગુજરાતી • ‎हिन्दी • ‎hornjoserbsce • ‎Հայերեն • ‎Bahasa Indonesia • ‎italiano • ‎日本語 • ‎ქართული • ‎Ripoarisch • ‎Kurdî • ‎latviešu • ‎македонски • ‎മലയാളം • ‎norsk bokmål • ‎नेपाली • ‎Nederlands • ‎occitan • ‎polski • ‎português • ‎português do Brasil • ‎русский • ‎Scots • ‎српски / srpski • ‎svenska • ‎தமிழ் • ‎తెలుగు • ‎Türkçe • ‎українська • ‎中文


వికీడేటా తెరపట్టు - కొత్త సైటులింకును చేర్చడం

సైటులింకులు (అంతర్వికీ లింకులు, భాషాంతర లింకులు అని కూడా అంటారు) ఓ సైటు, దాని శీర్షిక పేరూ కలిగి ఉండే ప్రత్యేక లింకులు. వికీడేటా లోని ఒక్కో అంశం నుండి వికీపీడియా, వికీసోర్స్, వికీవాయేజ్ వంటి ఇతర వికీమీడియా ప్రాజెక్టుల్లోని పేజీలకు లింకునిస్తాయి.

భాషతో సంబంధం లేని సాధారణ నియమాలు

వికీడేటాకు ముందు: అన్ని భాషల మధ్య భాషాంతర లింకులు
వికీడేటా మొదలయ్యాక: ఒక కేంద్ర స్థానం నుండి అన్ని భాషలకు సైటులింకులు

వాడుక

సాధారణంగా అంశానికి, దానికి సంబంధించిన పేజీ ఒకటి వికీపీడియా, వికీసోర్స్, వికీకోట్, వికీమీడియా కామన్స్ వంటి ఏదో ఒక వికీమీడియా సైట్లో ఉంటుంది. (దీనికి కొన్ని మినహాయింపులు ఉన్నాయిలెండి). కనీసం ఒక సైటులింకు ఉంటే ఆ అంశం వికీడేటా యొక్క విషాయ ప్రాధాన్యత ఆవశ్యకతలను అనుసరించినట్లే. ఒక వికీడేటా అంశం ఒక ప్రత్యేక భావనను ప్రతిబింబించేలా సైటులింకులు చూస్తాయి; ఒకటి కంటే ఎక్కువ అంశాలు ఒకే వికీమీడియా పేజీకి లింకు చెయ్యడం సహేతుకంగా ఉన్నట్లైతే, సదరు అంశాలను విలీనం చెయ్యాలని అర్థం.

Sitelinks serve as a replacement for a previous system of interlanguage links that was used to link from a page in one language on a Wikimedia site to an equivalent page in another language, for example the English Wikipedia page on Paris to the French Wikipedia page on Paris. These interlanguage links used to be stored locally on each Wikimedia site and maintained separately in each language so that if the name of a page on one Wikimedia site changed, then the other Wikimedia sites in each language would need to have their links updated to reflect the changes. Sitelinks thereby improve upon this system by having everything centralized in Wikidata.

వికీమీడియా సైటు పేజీలకు లింకు ఇవ్వడం

ప్రస్తుతం వికీపీడియా, వికీన్యూస్, వికీకోట్, వికీసోర్స్, వికీవాయేజ్, వికీబుక్స్, వికీమీడియా కామన్స్‌కు సైటులింకులు ఇచ్చేందుకు వికీడేటా మద్దతు ఇస్తుంది. (ఇతర వికీమీడియ ప్రాజెక్టులను తరువాఅత చేరుస్తాం). ఇంగ్లీషు వికీపీడియా సైటు ఐడిenwiki, తెలుగు వికీపీడియాకు tewiki, కామన్స్‌కు commonswiki. తెలుగు వికీమీడియా ప్రాజెక్టుల సైటు ఐడీలు: tewikibooks, tewikiquote, tewikisource, వగైరా.

అంశాలను వికీమీడియా సైట్లలో ఉండే పేజీలకు లింకు ఇచ్చేందుకు సైటులింకులను వాడుతారు. వికీడేటా సైటులింకులు లంగర్లను (పేజీలోని ఓ ప్రత్యేక విభాగానికి లింకు ఇవ్వడం). వికీమీడియా సైట్లలో లంగర్లను "#" కారెక్టరుతో సూచిస్తారు.

ఉదాహరణకు, The Beatles (Q1299) అనే అంశం యొక్క సైటులింకు ఇంగ్లీషు వికీపీడియాలోని బీటిల్స్ పేజీకి (http://en.wikipedia.org/wiki/The_Beatles) మాత్రమే లింకవ్వాలి — ఆ పేజీలోని http://en.wikipedia.org/wiki/The_Beatles#Discography లాంటి ఏదో ఒక విభాగానికి కాదు. పైగా, వికీడేటా లోనీ ఏదో ఒక అంశం బీటిల్స్ యొక్క డిస్కోగ్రఫీ విభాగానికి లింకయ్యే అవకాశం లేదు - దానికోసం లంగరున్న లింకు అవసరం కాబట్టి. అయితే, వేరే అంశం, The Beatles discography (Q829965) ను వేరే వికీపీడియా పేజీకి లింకు ఇచ్చే అవకాశం ఉంది. (అంటే, బీటిల్స్ డిస్కోగ్రఫీకే ప్రత్యేకించిన ఇలాంటి ఒక పేజీకి -http://en.wikipedia.org/wiki/The_Beatles_discography).

అయితే, లంగర్లుండే సైటులింకులను వికీడేటాకు బయట, స్థానికంగా వికీమీడియా సైట్లలోనే నిర్వహించవచ్చు. ఈ విషయంపై మరింత సమాచారం కోసం లంగర్లున్న భాషాంతర లింకులు విభాగం చూడండి.

వికీడేటాలోని అంశాలు ఒక్కోదానికీ ఒక్క సైటులింకు మాత్రమే ఇవ్వగలమని గమనించండి. వేరే అంశానికి ఈ సరికే ఇచ్చి ఉన్న సైటులింకును మరో అంశానికి ఇవ్వబోయినపుడు ఒక లోప సందేశం వస్తుంది. లోపసందేశం వచ్చినపుడు, మీరు పనిచేస్తున్న అంశమే సరైన సైటులింకని మీరు భావిస్తే, ఆ రెండు అంశాలను విలీనం చెయ్యాల్సిన అవసరం ఉండి ఉండవచ్చు. అందుకు Help:విలీనం పేజీ చూడండి. లేదా Wikidata:Interwiki conflicts కు వెళ్ళి ఈ ఘర్షణ గురించి నివేదించి, ఇతరులను కూడా పరిస్థితిని పరిశీలించమని చెప్పండి. మరో పరిష్కారం లంగర్లతో కూడిన భాషాంతర లింకులు-ఉదాహరణకు ఇంగ్లీషు వికీపీడియా దారిమర్పు "Planform (aeronautics)" (ఇంగ్లీషు వికీపీడియా పేజీ "Wing configuration"కు దారి మారుస్తోంది). "Wing configuration" పేజీకి ఈసరికే వికీడేటా అంశం పేజీ wing configuration (Q2992500) ఉంది. అంచేత, Aircraft wing (Q2643782) కు దారిమార్పును సైటులింకుగా వాడడం అంటే "Wing configuration" పేజీకి రెండు అంశాల పేజీల నుండి లింకు ఇవ్వడమే. దానికి అనుమతి లేదు. దీన్ని సంబంధిత విభాగంలో చెప్పినట్లుగా పరిష్కరించవచ్చు.

భాషలు

200 కు పైగా భాషల వికీమీడియా సైట్లకు సైటులింకులు ఇవ్వవచ్చు. ఓ అంశానికి సైటులింకు ఇచ్చేటపుడు, ఆ సైటు భాష ఆ పేజీ శీర్షిక పేరు రెండూ ఇవ్వాలి. మీరు ఇవ్వదలచిన భాషలో ఆ పేజీ అంటూ ఉంటేనే సైటులింకు ఇవ్వగలరు.

బ్యాడ్జీలు

మంచి, విశేష వ్యాసాల బ్యాడ్జీలను సైటులింకుకు సరిగ్గా ముందు చూపిస్తారు.

పేరుబరులు

వాడుకరి పేరుబరి తప్పించి మిగతా అన్నిటికీ కూడా వికీడేటాలో స్టోరేజీకి అర్హత ఉంటుందని ఒక RFC ద్వారా వికీడేటా సముదాయం అంగీకారానికి వచ్చింది. దీనర్థం, వికీపీడియా పేజీలు, వికీసోర్స్ టెక్స్టులు, వికీమీడియా కామన్స్ ఫైళ్ళు వగైరాలకు సైటులింకులు ఇవ్వడంతో పాటు వర్గాలు, మూసలకు, సహాయం పేజీలకు కూడా సైటులింకులు ఇవ్వవచ్చు. పేరుబరిని రిఫరు చేసే వికీడేటా అంశ్ం ఉదాహరణ కోసం Wikimedia category (Q4167836) చూడండి. ఇందులో w:Wikipedia:Categorization, q:Help:Category, voy:Wikivoyage:Categories లకు కూడా లింకులున్నాయి.

వికీమీడియా సైటులోని ప్రధాన పేరుబరికి బయట ఉన్న పేజీలకు సైటులింకు ఇచ్చేటపుడు మాత్రమే పేజీ శీర్షికకు ముందు పేరుబరిని చేర్చాలి.

ఉదాహరణలు:

వికీడేటా అంశం: Wikimedia category (Q4167836)
సైటులింకుగా చేర్చాలసిన వికీకోట్ పేజీ: http://en.wikiquote.org/wiki/Help:Category
"Language Code" కింద చేర్చాల్సిన వికీమీడియా సైటు: English enwikiquote
"Linked page" కింద చేర్చాల్సిన పేజీ శీర్షిక: Help:Category

వికీడేటా అంశం: Joan of Arc (Q7226)
సైటులింకును చేర్చాల్సిన వికీకోట్ పేజీ: http://en.wikiquote.org/wiki/Joan_of_Arc
చేర్చాల్సిన వికీకోట్ సైటు యొక్క "భాష కోడ్‌": English enwikiquote
"Linked page" కింద చేర్చాల్సిన పేజీ శీర్షిక: Joan of Arc

ఇతర వికీమీడియా సైట్లలో సైటులింకులను వాడడంలో మార్గదర్శకాలు

వికీడేటా సైటులింకుల నిర్వహణ

ఇంగ్లీషు వికీపీడియాలో ఎడిటర్లు అవసరమైన పూర్తి సమాచారంతో ఓ గొప్ప పేజీని తయారు చేసారు. ఈ సమాచారంలో చాలాభాగం ఇతర వికీమీడియా ప్రాజెక్టులలోని వాడుకరులకు కూడా ఉపయోగపడుతుంది.

వికీడేటా లింకులను అణచి ఉంచడం

An individual page on a Wikimedia site can completely suppress Wikidata sitelinks by using the {{noexternallanglinks}} magic word. The magic word also supports suppression of sitelinks from only specific languages, for example, "{{noexternallanglinks:es|fr|it}}" would suppress only the Spanish, French, and Italian links. Neither of these uses prevents Wikidata from listing all sitelinks of an item.

లంగర్లతో భాషాంతర లింకులు

"భాషలు" (వికీడేటా సైటులింకులు) హైలైటు చేసిన వికీమీడియా పేజీ తెరపట్టు

In the previous system of interlanguage links, an anchor link was used when a Wikimedia site did not have an exact match in another language for a corresponding page, but did have a page that dealt in part with the same subject. As discussed above, Wikidata does not support anchors as sitelinks, so interlanguage links with anchors must be retained locally on the Wikimedia sites (not Wikidata) if desired.

An example of this in practice comes from the English Wikipedia page on "survival function". An equivalent page on "survival function" also exists on the Spanish Wikipedia and Sudanese Wikipedia, but there is no equivalent page for it on the French Wikipedia (instead, there is only a section of a page, Analyse de survie#Fonction de survie, that covers the concept). While the "Languages" section on the left side menu of the survival function page on English Wikipedia displays links for all languages, only the Spanish and Sudanese ones are provided by Wikidata via the item page for survival function (Q2915096). Since the link for French Wikipedia is an anchor, it is instead listed locally on the English Wikipedia in the wikitext itself.

చర్చా పేజీలు

When linking from a Wikidata talk page (or most other pages other than items) to another Wikimedia project, a prefix is used in the wiki markup. For example, of one wished to link to the documentation about JSON format on mediawiki.org, one could write [[mediawikiwiki:Wikibase/DataModel/JSON]] and the result would be mediawikiwiki:Wikibase/DataModel/JSON.

అందుబాటులో ఉన్న ఆదిపదాలను Special:Interwiki లో చూడవచ్చు.

ఇవి కూడా చూడండి

సంబంధిత సహయం పేజీల కోసం, చూడండి:

  • Help:Items, అంశాలంటే ఏమిటి, అవి అనుసరించే నియమాలేమిటి అనే విషయాలను వివరిస్తుంది.
  • Help:Merge, విలీనం అంటే ఏమిటో, అది ఎలా చెయ్యాలో వివరిస్తుంది.
  • Help:Badges, బ్యాడ్జీలను వివరిస్తుంది

అదనపు సమాచారం, మార్గదర్శకాల కోసం, చూడండి:

  • Project chat, for discussing all and any aspects of Wikidata
  • Wikidata:Glossary, the glossary of terms used in this and other Help pages
  • Help:FAQ, frequently asked questions asked and answered by the Wikidata community
  • Help:Contents, the Help portal featuring all the documentation available for Wikidata